20. స్వర్గానికి నరకానికి మధ్య గోడ

Share Free Online Mock Tests and Study Material
1
Share Free Online Mock Tests and Study Material
1

స్వర్గానికి నరకానికి మధ్య గోడ శిధిలావస్దకు చేరుతుంది. అందువల్ల స్వర్గంలో ఇబ్బంది తలెత్తుతుంది. స్వర్గ వాసులు నరక వాసులు గోడ నిర్మాణ విషయమై సమావేశమవుతారు.

నరకం- గోడ మాకు అవసరం లేదు. అది మీ సమస్య మీరే కట్టుకోండి. మేం డబ్బులు ఇవ్వం.

స్వర్గం- లేదు గోడ మీవల్ల నాశనం అయింది కాబట్టి మీరే డబ్బులు ఇవ్వాలి.

నరకం- సరే. దీనిమీద విచారణ చేద్దాం. ఒక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేద్దాం.

స్వర్గం- కుదరదు. మాకు న్యాయం జరగదు. ఎందుకంటే లాయర్లందరూ నరకంలోనే ఉన్నారు.