Apple and Banana

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

APPLE: ( ఏడుస్తూ ఉంటుంది…)
Banana: ఏం జరిగింది? ఎందుకేడుస్తున్నావ్?
Apple: జనం నన్ను కత్తితో కోసి తింటారు. నాకు చాలా బాధ అవుతుంది.
Banana: నీ పరిస్ధితి కాస్త నయం. నన్ను తినడానికి ముందు నా బట్టలిప్పి నన్ను నగ్నంగా చేసి ఆ తర్వాత తింటారు. సిగ్గుతో చస్తున్నా.

Apple and Banana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Osmanian.com © 2016
Simple Share Buttons