Ayurvedic Medicine for Vomiting

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

Dr S anjaneyulu ayurvedic doctor in amberpet hyderabadవాంతులు
ఇవి ఎంత ఎక్కువగా ఉన్నా, నోటి ద్వారా ఏది ఇచ్చినా బయటికి వెళ్ళి పోయేంత తీవ్రంగా ఉన్నా కూడా ఈ కింద తెల్పిన పదార్ధం ద్వారా 5 నిముషాల్లో వాంతులు తగ్గుతాయి.
వాంతులు వస్తున్నట్లుగా ఉండే ఫీలింగ్ 15 నిముషాల తర్వాత తగ్గుతుంది.
ఆపదార్ధాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

చికిత్స:
ముల్లంగి కాడలు దంచిన రసం ఒక చెంచా, నిమ్మరసం ఒక చెంచా. ఇవి రెండు కలిపి ఇవ్వాలి. ఇవి మిశ్రమ రసం ఇచ్చిన ఫలితం మరే ఔషదం కూడా ఇవ్వలేదు. చేసి చూస్తే మీకు అర్దం అవుతుంది. ఈ మందు చేసే సమయంలో మీకేమైనా సూచనలు సలహాలు కావాలంటే  నాకు ఫోన్ చేయండి.

Ayurvedic Medicine for Vomiting

Even the most severe vomitings can be cured with in 5 minutes after using this simple ayurvedic medicine. Take a spoon of Radish juice and a spoon of lemon juice. The mixture of both would cures the most severe vomitings in just 5 minutes. The vomiting sensation will be pacified with in 15 minutes after the consumption of that wonderful medicine. No other medicine can give such soothing relief that this one. If you need any guide lines in preparing the medicine feel free to call me.

Srujan Ayurvedic Clinic and Yoga

Dr. S. Anjaneyulu

Amberpet Main Road,

Hyderabad.

# 9533823009

 

Cure your deceases with the vegetables and other things which you use daily.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Osmanian.com © 2016
Simple Share Buttons