Ayurvedic treatment for Blood Pressure B.P. I Srujan Ayurvedic Clinic

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

బి.పి. అధిక అల్ప రక్తప్రసరణకు ఆయుర్వేద చికిత్స

Ayurvedic treatment for Blood Pressure B.P. I Srujan Ayurvedic Clinic

Dr S anjaneyulu ayurvedic doctor in amberpet hyderabadబి.పి. ఉన్నవారు షుగర్ కూడా ఉన్నది అన్నంత జాగ్రత్తగా ఉండాలి. బి.పి. – షుగర్ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. బి.పి ఉన్నవారు తినకూడనివి – ప్రధానంగా టమాట, చుక్కకూర, పాలకూర.
శరీత తత్త్వాన్నిబట్టి మరికొందరికి ఇవికూడా నిషేధం – కాకరకాయ, శనగపప్పు, మెంతికూర. ఇవి తిన్నరోజు బాగానే ఉన్నా రెండవ రోజు ఒంటి నొప్పి, నీరసం, జ్వరంగా ఉండటం జరుగుతుంది.

Those who are having high or low blood pressure should be very cautious about diabetics / Sugar. Blood Pressure and Sugar are inter related. Those who have B.P. should not take Tomatoes, Spinach and Red sorrel. Based on the body metabolism some should also avoid Bitter gourd, Bengal gram and Fenugreek Leaves. The patient who takes these may not show any signs of abnormalities on the 1st day itself. But on the second day he may develop symptoms like body pains, weakness and fever.
బి.పి. అంటేనే రక్తప్రసరణ వ్యవస్థ. ఒక కొలమానం ప్రకారం శరీరంలో రక్తప్రసరణ జరగాలి. ఆ మాదిరిగా కాకుండా హెచ్చు – తగ్గులు రావడాన్ని హైపర్ టెన్షన్ అంటారు. ఇది ఆరోగ్యవంతుడైన మానవునిలో 120/80 ఉండాలి. అలా కాకుండా 130/80 or 130/90 or 140/90 ఉంటే రక్త ప్రసరణ ఎక్కువగా ఉన్నట్టు. కానీ ఇలాంటి పరిస్థితిలో కూడా “ఫరవాలేదు, జాగ్రత్తగా ఉండండి” అని డాక్టర్ చెప్పడం కేవలం రోగి మానసిక ధైర్యం కోసమే. మనస్సు శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ధైర్యం అవసరం.

B.P. means Blood Circulation System. Blood should flow in our body according to a fix rate. If the blood flow does not follow the fixed rate it is either called the High Blood Pressure or Low Blood Pressure based on its flow rate. A healthy mans B.P. rate should be 120/80. (Normal blood flow rate 120/80). If it is 130/80 or 130/90 or 140/90 it is called High B.P. Even in this condition doctors say to the patients that it is not a serious thing and the patient should not worry about it. They say like that to give the patient psychological strength. But we should start treatment from this stage itself.
బి.పి. 130/80 or 140/90 ఉంటే కేవలం పుదీనా అకులు వాసన చూస్తే హై బి.పి. సాధారణ స్ధాయికి వస్తుంది. బి.పి. మరీ ఎక్కువగా 150/90 ఉన్న సందర్భంలో పుదీనా రసం తాగితే బి.పి. సాధారణ స్ధాయి 120/80కి వస్తుంది.

If the patient’s B.P. is 130/80 or 140/90 just by smelling the Mint Leaves the high blood pressure comes down to the normal stage. If the B.P. is even higher ( 150/90) by taking the Juice of Mint Leaves B.P. come down to 120/80 normal level.
లో బి.పి. ఉన్నవారు ఉల్లిగడ్డ ముక్కలు సన్నగా తరిగి తింటే బి.పి. పెరుగుతుంది. ఈ వైధ్యం వల్ల మీకు క్షణాల్లో ఫలితం కనపడుతుంది.

The people who are suffering from Low B.P. should take Onion Slices.

These methods show results in seconds.

ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే పైన తెలిపినది ప్రధమ చికిత్సమాత్రమే. అసలు బి.పి. హెచ్చు తగ్గులు ఎందుకు సంభవిస్తున్నాయో తెలుసుకుని దానికి పూర్తి చికిత్స చేయవలసి ఉంటుంది. పైన తెలిపిన ప్రథమ చికిత్సను అత్యవసర సమయంలో రోగికి అందించి రోగిని వైధ్యుని దగ్గరకు తీసుకుని రావాలి.

Here the important thing is the above said treatments are just first aid and temporary relief in seconds. For the permanent relief patient should consult the doctor.

English Telugu Hindi Image
Onion ఉల్లిగడ్డ / Ulligadda प्याज Onion
Mint పుదీన /Pudina पुदीना mint Leaves

1 Comment

Add a Comment
  1. Great information sir. Thank you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Osmanian.com © 2016
Simple Share Buttons