ఇద్దురు పిచ్చోళ్లు

Share Free Online Mock Tests and Study Material
2
Share Free Online Mock Tests and Study Material
2

పిచ్చి ఆసుపత్రిలో ఒక పిచ్చివాడు రంపంతో దేన్నో కోస్తున్నట్లు నటిస్తుంటాడు. మరో పిచ్చోడు సీలింగ్ కీ తలకిందులుగా వేలాడుతుంటాడు.

డాక్టర్ ౧ పిచ్చోడితో- ఏంచేస్తున్నావ్. చెక్కని కోస్తున్నా. డాక్టర్- మరి నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు.
౧పిచ్చోడు- వాడా..వాడికి కొంచెం పిచ్చి. వాడు తను లైట్ బల్బ్ అని అనుకుంటున్నాడు.
డాక్టర్- మరి నువ్ చెప్పొచ్చుగా దిగమని.
౧పిచ్చోడు- అంటే నేను చీకట్లో పని చేసుకోవాలా౟

1 Comment

Comments are closed.

Osmanian.com © 2016
Simple Share Buttons