తాగుబోతు జేబులో బాటిల్

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0
భర్త- కారు ఎలా పంక్చరైంది?.

భార్య-ఒక బాటిల్ మీదనుండి కారు నడిపాను. అందుకే పంక్చరైంది.
భర్త- బాటిల్ కనపడలేదా?
భార్య- లేదు… ఆ బాటిల్ ని ఒక తాగుబోతు తన జేబులో దాచుకున్నాడు.

1 Comment

Comments are closed.