పార్కింగ్ కేవలం రెండు చక్రాల బళ్ళకే

Share Free Online Mock Tests and Study Material
2
Share Free Online Mock Tests and Study Material
2

Parking is only for two wheeler

సర్దార్ తన ఆటో టైర్ ని తీస్తుంటాడు.

మరో వ్యక్తి- అరే ఎందుకు తీస్తున్నావ్ టైర్ ని?

సర్దార్- బోర్డు చూడలేదా…? పార్కింగ్ కేవలం రెండు చక్రాల బళ్ళకే అని ఉంది. అందుకే…