ఎఫ్ బి ఐ లో సునిత -Telugu Jokes

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0
ఎఫ్ బి ఐ లో సునిత -Telugu Jokes
ఎఫ్ బి ఐ లో జాబ్ కోసం సునిత, మరో ఇద్దరు వ్యక్తులు వెళ్తారు.
ఆఫీసర్ మొదటి వ్యక్తికి ఒక గన్ ఇచ్చి…
ఆఫీసుర్- రూంలో నీ భార్య ఉంటుంది. నువ్ ఆమెని చంపితే ఈ జాబ్ నీదే..
ఆవ్యక్తి గదిలోకి వెళ్ళి నేను అకారణంగా చంపలేనని తిరిగి వస్తాడు. ఆఫీసర్ నువ్ జాబ్ కి పనికిరావని అతన్ని పంపించేస్తాడు.
రెండో వ్యక్తీ అలాగే చేస్తాడు.
ఇపుడు సునిత వంతు. సునిత భర్త రూంలో ఉంటాడు. ఆఫీసర్ ఆతన్ని చంపమని సునితకి గన్ ఇస్తాడు.
అప్పుడు సునిత గన్ తీసుకుని లోపలికి వెళ్తుంది. గన్ పేలిన శభ్దం. సునిత బయటికి వస్తుంది.
సునిత- సర్ మీరు నాకు డమ్మి బుల్లెట్లు నింపి ఇచ్చారు. చివరికి ఎలాగో నేను కుర్చితో బాది చంపాను.