కార్బొరేటర్లో నీళ్ళు

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

భార్య- కారు సరిగ్గా నడవటం లేదండీ.కార్బొరేటర్లో నీళ్ళు ఉన్నట్లున్నాయి.
భర్త- సరే కారు ఎక్కడ ఉంది. ఇంట్లోనా గారేజ్ లోనా
భార్య- లేదు చెరువులో.