నరమాంస భక్షకులు-అందమైన అమ్మాయి

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0
తండ్రి కొడుకులు అయిన నరమాంస భక్షకులు ఆహారం కోసం అడవిలో కాచుకుని కూర్చుంటారు. అటుగా వస్తున్న ముసలి వ్యక్తిని చూసి కొడకు తిందాం అంటాడు.  

తండ్రి- వద్దు. అతని వంటిమీద మాంసం మన కుక్కకు కూడా సరిపోదు.  
కాసేపటికి బాగా కొవ్వెక్కిన మనిషి వస్తాడు. కొడుకు తిందాం అంటే… 
తండ్రి- వద్దు వాడి కొవ్వుతో మనకు హార్ట్ ఎటాక్ వస్తుంది. కాస్త వెయిట్ చెయ్యి.
౅ఒక అందమైన అమ్మాయి వస్తుంది. 
కొడుకు- నాన్నా ఈమె పర్ ఫెక్ట్. తిందాం. 
తండ్రి- వద్దు. ఈమెని ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మని తిందాం. 
**********************************
మనకి కొబ్బరికాయ ఎలాగో నరమాంస భక్షకులకి విమానం కూడా అంతే. 
రెండింటిలోను బయట పెంకు పడేసి లోపలిది తింటారు.