చీమలన్నీ చెరువులో స్నానం చేస్తుంటాయి

Share Free Online Mock Tests and Study Material
2
Share Free Online Mock Tests and Study Material
2

చీమలన్నీ చెరువులో స్నానం చేస్తుంటాయి. 

సడెన్ గా ఒక ఏనుగు చెరువులోకి దబ్ మని దూకుతుంది. చీమలన్ని చెల్లాచెదరై ఎలాగోలా కష్టపడి ఒడ్డుకు చేరుకుంటాయి. ఒక చీమ మాత్రం ఒడ్డుకు చేరలేక ఏనుగు వీపు మీదకు ఎక్కుతుంది.  
అప్పుడు ఒడ్డుమీద ఉన్న చీమలన్నీ గట్టిగా అరుస్తాయి…  
ముంచురా నా కొడుకుని ముంచు.

2 Comments

  1. hahahahahaahahahhahaahha excellent…………

Comments are closed.