బుక్ లో స్లిప్

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

-ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి చివరికి ఒకరోజు ఆమెను ప్రపోజ్ చేస్తడు.
-ఆమ్మాయి కోప్పడి అతన్ని రిజెక్ట్ చేస్తుంది.
-కొన్నాళ్ళ తరువాత ఆ ఆమ్మాయి కూడా ఆతన్ని ఇష్టపడటం మొదలుపెడుతుంది. ఆతని బుక్ ఆడిగి తీసుకుని, తిరిగి ఇచ్చేప్పుడు ‘ఐ లవ్ యూ. నువ్ లేకుండా నేను బ్రతుకలేను’ అని ఒక స్లిప్ మీద రాసి దాన్ని అతని బుక్ లో పెట్టి ఇస్తుంది.
-కానీ ఆ అబ్బాయి ఆ స్లిప్ ని చూడడు.
-అతను ఆమెతో ఎప్పుడూ మాట్లాడడు.
మూడు సంవత్సరాలు అలాగే గడచిపోతాయి.
చివరికి ఆ ఆమ్మాయి suicide చేస్కుంటుంది.

ఈ కధలోని నీతి : సంవత్సరానికి ఒక్కసారైనా బుక్ ఓపెన్ చేయాలి.

A Boy was deeply in LOVE with his classmate.
Oneday he proposed her.

But she got angry & refused.

One day dat girl borrowed a book from him & wrote a message:
I LOVE YOU too, don’t leave me please…

But the Boy didn’t see that message. He never talked to her.

3 years went…

Finally that girl commited suicide. 🙁

Moral: You should open your text books at least once in an year.