పిచ్చివాడు స్విమ్మింగ్ పూల్ లో

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

పిచ్చి ఆసుపత్రిలో ఒక పిచ్చివాడు స్విమ్మింగ్ పూల్ లో పడితే మరో పిచ్చి వాడు రక్షిస్తాడు. ఇది చూసిన డాక్టర్ ఆ ఇద్దరు పిచ్చివాళ్ళను ఒకే గదిలో ఉంచమని సిబ్బందిని ఆదేశిస్తాడు. మరుసటిరోజు చూస్తే నీళ్ళల్లో పడిన పిచ్చివాడు ఫ్యానుకి ఉరి వేసుకుని ఉంటాడు.  

డాక్టర్ పిచ్చివాడితో— ఏమయ్యా నిన్న బాగానే ఉన్నాడుగా మీ వాడు మరి ఎందుకు అలా ఫ్యానుకి ఉరి వేసుకున్నాడు?  
పిచ్చివాడు- ఓహో అదా. నిన్న నీళ్ళలో పడి బాగా తడిసాడుగా, అందుకే నేనే అలా ఆరేసాను. ******************************************