కన్ ఫేషన్ బాక్స్ లో

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

సర్దార్ జీ చర్చ్ లో జూనియర్ ఫాదర్ గా జాయిన్ అవుతాడు. సీనియర్ వేరే పని మీద బయటికి వెళ్తూ పనులు ఎలా చక్కబెట్టాలో నేర్పాలనుకుంటాడు. చర్చికి సునిత వస్తుంది.

కన్ ఫేషన్ బాక్స్ లో

ఫాదర్- ఏం తప్పుచేసావ్.
సునిత- వ్యభిచారం చేసాను.
ఫాదర్- ఎన్నిసార్లు
సునిత- మూడుసార్లు.
ఫాదర్- తప్పు ఒప్పుప్పుకుని 500బాక్స్ లో వేసి వెళ్ళు

నువ్వు క్షమించబడతావ్.
సునిత- సరే.

మరో వ్యక్తి…
ఫాదర్- ఏం చేసావ్
వ్యక్తి- వ్యభిచారం.
ఫాదర్- ఎన్నిసార్లు
వ్యక్తి- మూడుసార్లు.
ఫాదర్-తప్పు ఒప్పుప్పుకుని 500 బాక్స్ లో వేసి వెళ్ళు

నువ్వు క్షమించబడతావ్.

ఇప్పుడు సర్దార్ కి అంతా అర్దం అయింది. సునిత ఫ్రెండ్

వస్తుంది.

సర్దార్- ఏం తప్పు చేసావ్.
ఆమె- వ్యభిచారం.
సర్దార్- ఎన్నిసార్లు.
ఆమె- ఒక్కసారి.
సర్దార్- మా దగ్గర స్పెషల్ ఆఫర్ సడుస్తుంది. మరో రెండసార్లు చేసి రా ఐదొందలకే క్షమిస్తా…