బిజీ డాక్టర్

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

ఒక డాక్టర్ కొత్తగా క్లినిక్ తెరిచాడు. హాస్పిటల్ కి ఒకతను వచ్చాడు. అతనిముందు బిల్డప్ కోసం డాక్టర్ ల్యాండ్ ఫోన్ రిసీవర్ తీసి ఐదు నిముషాలు ఏదో మాట్లాడి, రిసీవర్ చెవిదగ్గరే పెట్టుకుని వచ్చినతనితో ఇంతకీ ని ప్రాబ్లెమ్ ఏంటి? అని అడిగాడు.
వచ్చినతను : నేను బిఎస్ ఎల్ నుండి వచ్చాను. మీరు మాట్లాడటం అయిపోతే మీ ఫోన్ కి కనక్షన్ ఇచ్చి వెళ్తాను.

Busy Doctor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Osmanian.com © 2016
Simple Share Buttons