Ayurvedic remedy for Cough and Cold

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

Dr S anjaneyulu ayurvedic doctor in amberpet hyderabadదగ్గు జలుబుకు ఆయుర్వేద పరిష్కారం

Ayurvedic remedy for Cough and Cold

దగ్గు – జలుబు ఏవిధమైన ఆహారం తినగా వచ్చాయి అనేది పరిశీలించుకుని అలాంటి ఆహారాన్ని నెలరోజులవరకు తీసుకోవద్దు.

ఔషధానికి కావాల్సినవి

1. 1 లేదా 2 లవంగాలు
1 లేదా 2 లవంగాలు దవడకు ఉంచుకుని నానిన తర్వాత గట్టిగా నోటితోనే ప్రెస్ చేసి రసం మింగి అలాగే దవడకు ఉంచుకోవాలి. 10 నిముషాల్లో దగ్గు తగ్గుతుంది. 3 నుండి 5 రోజులు చేస్తే దగ్గు పూర్తిగా పోతుంది.
లవంగాలు తినేముందు లవంగా పైన ఉండే గుండ్రటి భాగాన్ని తీసివేయాలి.

జలుబు  –

ఔషధానికి కావాల్సినవి

1. పావు చెంచా మోతాదు కొమ్ముల పసుపు పౌడర్

2. 10 తులసి ఆకులు

3. 500ml  నీరు

పావు చెంచా మోతాదు కొమ్ముల పసుపు పౌడర్ ని 1/2 (500ml) లీటర్ నీటిలో వేసి మరిగించి, దించిన తరువాత 10 తులసి ఆకులు వేసి ఆవిరి పడితే 15 నిముషాల్లో జలుబు తగ్గుతుంది. ఇది మూడు రోజుల్లో రాత్రి పూట చేస్తే మంచి నిద్రకూడా వస్తుంది.
ఉదయం పరికడుపున కూడా చేయవచ్చు.
నోట్ – ఇదంతా పెద్ద రిస్కీ ప్రాసెస్ అని బద్దకంతో ఆలోచించి మందులు వాడితే తాత్కాలిక ఉపశమనం లభించినా భవిష్యత్ లో మలబద్దకం, అజీర్ణసమస్యలతో పాటూ ఆస్తమా కూడా వచ్చే అవకాశం ఉంది. శరీరాన్ని ఔషధాలకు బానిస చేయొద్దు.

జలుబుతో బాధపడేవారు అవాలు, గోధుమ పిండి, పచ్చిమిర్చి, శీతలపానీయాలు తీసుకోవద్దు. అవి తీసుకుంటే వ్యాధి తీవ్రమై కొత్తవ్యాధులకు దారి ఏర్పడుతుంది.

 

Get cured from the items which are available in your kitchen.

Srujan Ayurvedic Clinic & Yoga

Dr. S. Anjaneyulu

Amberpet Main Road,

Hyderabad

# 9533823009

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Osmanian.com © 2016
Simple Share Buttons