Diabetics – Sugar Disease Ayurvedic Remedy at early stage

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

Dr S anjaneyulu ayurvedic doctor in amberpet hyderabadమధుమేహం – షుగర్ – చెక్కెర వ్యాధి

Diabetics – Sugar Disease
ఇన్సులిన్ శరీరంలో ఉత్పత్తి జరిగి శరీరంలోని క్రియ సరిగ్గా జరగకపోవడం వలన వచ్చే షుగర్ గూర్చి తెలుసుకుంటున్నారు. మధుమేహం వ్యాధి కాదు. డైజెస్టివ్ డిజార్డర్.

Diabetics

(Sugar Disease)

Diabetics is not a disease. We should understand that it is a digestive disorder. When Pancreas fail to produce right amount of insulin we call it Diabetics.

 

ఇక్కడ రక్తంలోని గ్లూకోజ్ అనేది దేని కారణంగా శరీరంలో పెరుగుతుందో తెల్సుకొని దానికి చికిత్స చేసుకోవటం మంచిది.

ఉదాహరణకు – ట్రై గ్లిదరాయిడ్స్ శరీరంలో పెరగడం, మల మూత్రాల్లో మార్పు, కాలేయం క్రియ సరిగ్గా జరగకపోవడం, క్లోమ గ్రంది క్రియలో అపశ్రుతి. అనేది

గమనించాలి.

In this case we should know the reason why the sugar levels in blood are increasing in our blood and treat the problem.

For example: Due to the increase of the amount of Trigliceridos in our body, we see changes in our stools, urine, retarded functioning of liver and pancreas.

Right amount of Sugar in our blood –
Before meal : 80 – 100 Normal
100 – 110 Little bit high
110 – 120 Confirm. There no reason to worry at this stage. We can reduce it with the help of medicinal food or just making changes in our menu.

  • We should not take food with high glucose. For 25 days the patient should take Yellow maize rotis, unpolished rice and black berry seeds powder.

Stage 110 – 120 We see some changes in our health. Feeling tired, restlessness, getting angry very easily. Body speaks to us in its language. We should listen to what our body is trying to say and act accordingly.

Sugar levels after meal
120 – 130 normal
130 – 150 little bit high
150 – 160 confirm. During this stage we should give treatment based on the patient’s age.

If the sugar level after meal is between 150 – 160 – The person loses interest in sex. Feels tired. Loss of appetite or over appetite excess urination during nights.
Every night the patient should take a spoon full of black berry powder.
Those who have Diabetics should not take Tomatoes, Spinach and Red sorrel. Based on the body metabolism some should also avoid Bitter gourd, Bengal gram and Fenugreek Leaves. (Same for B.P. Patients) B.P. and Sugar has inseparable relation.

Based on body type some should not take theseBitter Gourd, Bengal Gram, Fenugreek leaves. The one who takes these may feel better on the first day. But they show adverse affects like body pains, tiredness, fever etc on the next day.

Green Wheat Grass juice keeps our body metabolism stable. If our body is functioning properly that warns us about the forthcoming diseases with various symptoms. Some people don’t know how to make the green wheat grass juice. They are making mistakes in the process and blaming the medicinal juice for their fault. Those who need suggestins about its making please contact me.

రక్తంలో షుగర్ ఉండాల్సిన పరిమాణం –
భోజనానికి ముందు – 80 – 100 Normal
100 – 100 Little bit high
110 – 120 Confirm. కానీ ఇక్కడ కూడా భయపడాల్సని అవసరం లేదు. ఆహార పదార్ధాల్లో ఔషధ గుణాలున్నాయి. కాబట్టి ఆహారంలో మార్పుతో

ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు. గ్లూకోజ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవద్దు. 25 రోజులు గ్లూకోజ్ ను తగ్గించే గుణం ఉన్న పచ్చజొన్నల రొట్టె, ముడి బియ్యం

అన్నం, నేరేడు పండు గింజల పౌడర్ వాడితే తగ్గుతుంది.
110 – 120 స్టేజ్ లో శరీరంలో ఏదో మార్పు, నీరసం, కోపం, ఓపిక తగ్గడం వంటివి ఉంటాయి. శరీరంపై మనస్సు పెట్టి గమనించుకోవాలి. ఆమాదిరిగా శరీరం

తెలియజేస్తేనే శరీరం కరక్టుగా ఉన్నట్టు.

ఙోజనం తరువాత షుగర్ లెవెల్స్ –
120 – 130 normal
130 – 150 little bit high
150 – 160 confirm. ఇక్కడ వయస్సుని బట్టి చికిత్స ఉంటుంది.
ఙోజనం తరువాత షుగర్ లెవెల్ 150 – 160 ఉంటే శృంగారంలో ఆసక్తి తగ్గుతుంది. నీరసం ఉంటుంది. అతి ఆకలి లేదా ఆకలి లేకపోవడం. రాత్రిళ్ళు మూత్రం ఎక్కువగా

రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నేరేడు పండ్ల గింజల పౌడర్ ఉదయం ఒక చెంచా రాత్రి ఒక చెంచా వాడాలి.
షుగర్ ఉన్నవారు తీసుకోగూడని ఆహార పదార్ధాలు ఏమిటనేది రోగి శరీర తత్త్వాన్నిబట్టి చెప్పాల్సివుంటుంది. బిపి ఉన్నవారు ఏవైతే తీసుకోకూడదో షుగర్ ఉన్నవారు

కూడా అవి తీసుకోకూడదు.
బి.పి. – షుగర్ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. బి.పి ఉన్నవార తినకూడనివి – ప్రధానంగా టమాట, చుక్కకూర, పాలకూర.
శరీత తత్త్వాన్నిబట్టి మరికొందరికి ఇవికూడా నిషేధం – కాకరకాయ, శనగపప్పు, మెంతికూర. ఇవి తిన్నరోజు బాగానే ఉన్నా రెండవ రోజు ఒంటి నొప్పి, నీరసం, జ్వరంగా ఉండటం జరుగుతుంది.
ఆరోగ్యంగా ఉంటాలి అంటే శరీరాన్ని గమనిస్తూ శరీరంలో మార్పులను కరెక్టుగా గమనించాలి. శరీరం క్రమపద్దతిలో ఉంటే మార్పులను తెలియజేస్తుంది.
పచ్చిగోధుమ గడ్డికి శరీరాన్ని సమస్ధితిలో ఉంచే గుణం ఉంది. చాలామంది పచ్చిగోధుమ గడ్డిని వాడి ఆరోగ్యంగా అవుతున్నారు. అతికొద్ది మంది దాన్ని వాడే విదానంలో

తప్పులు చేస్తూ తమకు ఫలితం కనపడలేదు అని భావిస్తున్నారు. ఇక్కడ లోపం వారు వాడే విదానంలో ఉంది. ఎలా వాడితే అత్యధిక ఫలితం ఉంటుందో నాకు ఫోన్ చేసి

తెలుసుకోండి.

Diabetics – Sugar Disease Ayurvedic Remedy at early stage

Srujan Ayurvedic Clinic & Yoga

Dr. S. Anjaneyulu

Amberpet Main Road,

Hyderabad

# 9533823009

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Osmanian.com © 2016
Simple Share Buttons