How to stay healthy | Srujan Ayurvedic Clinic Amberper Hyderabad

Share Free Online Mock Tests and Study Material
40
Share Free Online Mock Tests and Study Material
40

సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? How to stay healthy?

Dr S anjaneyulu ayurvedic doctor in amberpet hyderabadఆరోగ్యం అనేది వాతావరణం, శరీరతత్త్వం, ఆహార పధార్ధాలు ఈ మూడింటితో ముడిపడి ఉంటుంది. కాబట్టి స్వదేశీ ఆహారం, ఆచార సాంప్రదాయాలు పాటించాలి.

Our health depends on the climatic conditions, body metabolism and the food we take. That is why we should take native food and native customs.

ఉదాహరణకు – వేసవి కాలం లో చలువ చేసే గుణం కలిగిన ఆహారపదార్ధాలు తీసుకుంటారు. వేడిని తట్టుకునే దుస్తులు వేసుకుంటారు. చెమట కారణంగా నష్టపోయిన నీటి శాతం పెంచుకోడానికి నీరు, మజ్జిగ వంటివి తీసుకుంటుంటాం. ఇదేవిధంగా వానాకాలం, శీతాకాలాల్లో కూడా వాతావరణ మార్పునిబట్టి శరీరంలో కలిగే మార్పులను తట్టుకోడానికి ఆహారాన్ని మార్పు చేసుకోవాలి.

Example:- During summer we take food which gives more water to our body and which maintains our body temperature. We wear light color cotton clothes which save us from excess heat. To replace the water which our body lost due to sweat we take more water and butter milk. The same way we should make changes in our food during rainy and winter seasons.

 

How to stay healthy | Srujan Ayurvedic Clinic Amberper Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Osmanian.com © 2016
Simple Share Buttons