How to switch over to healthiness from Unhealthiness

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

Dr S anjaneyulu ayurvedic doctor in amberpet hyderabadశరీరంలో అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్యాన్ని ఏవిధంగా ఆరోగ్యంగా మార్చుకోవాలి?

How to switch over to healthiness from Unhealthiness?
అనారోగ్య సమస్య దేని కారణంగా వచ్చింది అనేది గమనించుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే శరీరంలో మార్పును తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం.
ఉదాహరణకు – అజీర్ణ సమస్య. ఇది క్రిందటి రోజు () తీసుకున్న ఆహారం శరీర తత్త్వానికి విరుధ్దగుణం కలిగినదా, మల విసర్జన సంపూర్ణంగా జరగలేదా, రాత్రి ఆలస్యంగా

ఆహారం తీసుకున్నారా, జలుబు కారణంగానా, భోజనానికి భోజనానికి మధ్య సమయం తక్కువగా ఉన్నదా వంటి విషయాలు గమనించుకోవాలి. ఇలా గమనించడానికి

ఎక్కువ సమయంకూడా ఏమీ అవసరం లేదు. ఆ సమస్యను అనుభవిస్తున్నప్పటి సమయం సరిపోతుంది.

Srujan Ayurvedic Clinic & Yoga

Dr. S. Anjaneyulu

Amberpet Main Road,

Hyderabad

# 9533823009

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Osmanian.com © 2016
Simple Share Buttons