Importance of Ayurveda – Best Ayurvedic Doctor in Hyderabad

Share Free Online Mock Tests and Study Material
30
Share Free Online Mock Tests and Study Material
30

Srujan Ayurvedic Clinic Dr anjaneyulu

Importance of Ayurveda

Earliest historical reference for Medical Science can be seen in Atharvana Veda (Later Vedic Period between 1000B.C. – 600 B.C.). Charaka wrote “Charaka Samhitha” and Sushrutha wrote “Sushrutha Samhitha” before 2nd Century A.D. Charaka dealt with body diseases and medicine and Sushrutha dealt with Surgeries. They are the earliest sources for the medical science.

During 2nd Century itself Sushrutha explained how to remove cataract from eyes and stones from kidneys and also the tools useful for surgeries. He also mentioned other diseases and appropriate treatment. Sushrutha Samhitha is familiar for today’s’ surgeons.

As Dr. Anjaneyulu I am expressing my own opinion here. We should know about the great people of our country, about our sciences and our contribution to the betterment of this world. During the ancient period itself our astronomers and astrologers knew about planets and stars, their rotation and timings accurately. They knew all these without the help of any advanced equipments.
Charaka intermingled with common people and studied various types of bodies, diseases and medicines. That is why even today we remember Charaka. During the ancient days itself they studied Botany, Chemistry, Mathematics and other sciences. Pathanjali designed Yoga Shaastra to balance the metabolism of human body. Charaka, Sushrutha, Aryabhatta, Nagarjuna, Bhaskara and so many great people were born on this land. That is a matter of pride to all the Indians. We should know about all such great people and make other aware of them.

If want to stay healthy we should study Charaka Samhitha and follow our native food habits and culture which were followed by our ancestors.

We are all Indians. Different languages, castes and creeds people are living here in harmony. Ayurveda is India’s gift to the world. The entire world is astonished by our culture and they are following our culture and food habits. But today we have developed linking for western culture, night life and junk food and neglecting Ayurveda the great gift of our ancient people and spoiling ourselves. There used to be at least one Ayurvedic doctor for every village and Ayurvedic medicine was practiced as a family profession. This trend was seen in India at least up to 1960s. Now some people even go to the extent of consider it as a superstition. Ayurveda cures so many tough diseases with ease which is impossible for modern medicine. We all should know the greatness of our Ayurveda.

వైధ్య శాస్త్రం గూర్చి –
వైధ్యశాస్త్రం ప్రస్తావన మొట్టమొదట అధర్వణ వేదంలో కనిపిస్తుంది. క్రీ.శ. 2వ శతాభ్దంలో చరకుడు, శుశ్రూతుడు “సంహితలు” వ్రాసారు. శారీరక వ్యాధులకు చరకసంహిత, శస్త్ర చికిత్సలకు శుశ్రూత సంహితలు మూలాధారాలు.

రెండవ శతాభ్ధంలోనే కంటిలో శుక్లాన్ని ఎలా తొలగించాలి, మూత్రాశయంలో రాళ్ళను ఎలా తొలగించాలి. శస్త్ర చికిత్సలో ఉపయోగించే పరికరాల గూర్చి శుశ్రుత సంహితిలో చెప్పారు.

ఇతర జబ్బులకు కూడా శస్త్ర చికిత్సలు చెప్పాడు. ఆపరేషన్ చేసే వైధ్యులకు శుశ్రుత సంహిత గ్రంధం సుపరిచితం.
మనదేశం మహానుభావుల గూర్చి ఈ తరం వాళ్ళు కూడా తెలుసుకోవాలి. డాక్టర్ ఆంజనేయులుగా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను… మన భారతదేశంలో ప్రాచీన కాలంలోనే గణితం, ఏ ఆధునిక పరికరాలు లేకుండానే ఆరోజుల్లోనే గ్రహగమనాలు, నక్షత్రాల గూర్చి ఆత్యంత ఖచ్చితత్వంతో చెప్పిన ఖగోళశాస్త్రజ్ఞులు, జ్యోతిష్యశాస్త్రజ్ఞులు ఉన్నారు. చరకుడు ప్రజలతో సంబంధం పెంచుకుని శరీరంలో వచ్చే జ్వరాలు, క్షయ, కుష్ఠు అనేక ఇతర రకాల వ్యాధులగూర్చి తన గ్రంధంలో వివరించాడు. చరకుడు ప్రజలతో మమేకమై వారి శరీరాన్ని అధ్యయనం చేసి ఔషధాలు తయారుచేయడం వల్ల ప్రజల్లో చరకుని పేరు నిలిచిపోయింది. ప్రాచీన కాలంలోనే వృక్షశాస్త్రం, రసాయణ శాస్త్రం మొదలైన శాస్త్రాలగూర్చి వారు తెలుసుకున్నారు. శరీర అవయవాల పనితీరు మెరుగుపరచడానికి యోగ శాస్త్రాన్ని ఆభివృధ్ధి పరచిన పతంజలి, పాణిని వంటి యోగులు ఇలా ఎంతోమంది గొప్ప మేధావులు మనదేశంలో ఉన్నారు. అలాంటి మహానుభావులను గూర్చి తెలుసుకోవాల్సి అవసరం ఎంతో ఉంది. వైధ్య శాస్త్రంలో శస్త్రచికిత్సలకు మూలాధారం మన భారతదేశం అనే విషయం భారతీయులందరికీ గర్వకారణమైన విషయం. ఇది అందరికీ తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే చరకసంహితను చదవండి లేదా మన పూర్వికులు ఆచరించిన స్వదేశీ ఆచార ఆహార సాంప్రదాయాలను ఆచరించండి. మనమంతా భారతీయులం .. భరతమాత ముధ్ధుబిడ్డలం. కులమతాలకు అతీతంగా కలిసి జీవనం సాగిస్తున్నాం కదా, ఇదే మాదిరిగా ప్రపంచానికి మనమిచ్చిన మహోన్నత బహుమతివంటి ఆయుర్వేదాన్ని మనమే విస్మరిస్తున్నాం. మన పూర్వికులు ఆయుర్వేద వైధ్యవృత్తిని కులవృత్తిగా వంశపారంపర్యంగా చేస్తూ ఆయుర్వేద ఫలాల్ని ఇతరులకు అందించారు. 40, 50 సంవత్సరాలక్రితం వరకు కూడా గ్రామాల్లో ఆయుర్వేద వైధ్యులు ఉండేవారు. ఆయుర్వేదం గొప్పతనాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయుర్వేదాన్ని ఆచరించండి. ఆరోగ్యవంతులుగా ఉండండి.

Importance of Ayurveda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Osmanian.com © 2016
Simple Share Buttons