కొత్తగా పెళ్లైన భార్యా భర్తలు restaurent

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

కొత్తగా పెళ్లైన భార్యా భర్తలు restaurent కి వెళ్తారు.
భార్య- ఆ పక్క టేబుల్ అతన్ని చూసారా… గతంలో అతను నాభర్త. మూడు సంవత్సరాల క్రితం అతన్ని నేను వదిలేసాను. అప్పడినుండీ అలా తాగుతూనే ఉన్నాడు.
భర్త- మూడు సంవత్సరాలనుండీ celebrate చేసుకుంటూనే ఉన్నాడా..