Telangana Movement Formation of New State Quiz1
తెలంగాణ ఉధ్యమము - రాష్ట్ర ఏర్పాటు Q25
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
25 Questions 25 Minutes
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1 points2006, ఆగస్టు 22న లెఫ్ట్‌ఫ్రంట్‌తో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తే మేము ఎలా అడ్డుకోగలుగుతామని కాంగ్రెస్‌ను నిలదీసిన పార్టీ ?
1) సీపీఐ 2) సీపీఐ(ఎం)
3) సీపీఐ (ఎం. ఎల్) న్యూడెమక్రసీ
4) సీపీఐ (ఎం.ఎల్) జనశక్తిCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
1 pointsగిర్గ్లానీ కమిషన్ రాష్ట్రపతి ఉత్తర్వులను పరిశీలించి, ఉద్యోగరంగంలో స్థానికులకు జరిగిన నష్టాన్ని, మొత్తంగా రాష్ట్రపతి ఉత్తర్వులను ఎన్ని రకాలుగా ఉల్లంఘించినట్లు నిర్ధారించింది ?
1) 18 2) 19 3) 21 4) 23Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
1 pointsప్రభుత్వ అధికారిక సమాచారం ఆధారంగా తెలంగాణకు సాగునీటి రంగంలో జరిగిన అన్యాయంపై 1991లో ఒక నివేదికను సమర్పించిందెవరు ?
1) వెలిచాల జగపతిరావు 2) కే జానారెడ్డి
3) ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి 4) జీవన్‌రెడ్డిCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
1 points1991లో ఏర్పడిన తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా ఎన్నికయిందెవరు ?
1) వెలిచాల జగపతిరావు 2) నర్సింహారెడ్డి
3) కే జానారెడ్డి 4) ఎవరూ కాదుCorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
1 pointsతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గుర్తిస్తూ 1996, సెప్టెంబర్‌లో హైదరాబాద్ వికేకవర్ధిని కళాశాలలో తెలంగాణపై సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ?
1) గద్దర్ 2) కె.జయశంకర్
3) పాశం యాదగిరి 4) నందిని సిధారెడ్డిCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
1 points1996, నవంబర్ 1న హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రకాశం హాల్లో తెలంగాణ సంఘర్షణ సమితి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సదస్సు ఎవరి అధ్యక్షతన జరిగింది ?
1) పాశం యాదగిరి 2) కే ప్రభాకర్ రెడ్డి
3) వీ జగపతిరావు 4) డీ జనార్దన్‌రావుCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
1 pointsదగాపడ్డ తెలంగాణ అని ఏ సభకు పేరుపెట్టారు ?
1) హైదరాబాద్ 2) సూర్యాపేట
3) వరంగల్ 4) భువనగిరిCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
1 points1997, ఆగస్టు 11న సూర్యాపేట మహాసభ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ?
1) ఆకుల భూమయ్య 2) మారోజు వీరన్న
3) సుదర్శన్ 4) ఐలయ్యCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
1 pointsచంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార పార్టీ శాసన సభ్యుడు డీ ప్రణయ్ భాస్కర్ తెలంగాణ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షను గురించి మాట్లాడినందుకు తెలంగాణ అనే పదం వాడకూడదు, దాని స్థానంలో వెనుకబడిన ప్రాంతం అని పేర్కొనాలని రూలింగ్ ఇచ్చిన స్పీకర్?
1) యనమల రామకృష్ణుడు 2) దేవేందర్ గౌడ్
3) మాధవరెడ్డి 4) ఎవరూకాదుCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
1 pointsనాటి తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను నేటి ఆధునిక యువతకు చాటిచెప్పే ఉద్దేశంతో టీఆర్ఎస్ నిజాం కాలేజీ గ్రౌండ్లో తెలంగాణ సంబురాలు ఎప్పుడు నిర్వహించింది?
1) 2007, మార్చి 23-27
2) 2007, మార్చి 27-30
3) 2008 మార్చి 23-27
4) 2008 మార్చి 27-30Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
1 pointsకిందివాటిని జతపర్చండి? (1)
1) ప్రొఫెసర్ జయశంకర్ ఎ) దగాపడ్డ తెలంగాణ
2) ఇన్నయ్య బి) నీళ్లు నిజాలు
3) విద్యాసాగర్‌రావు సి) తెలంగాణలో ఏం
జరుగుతుంది
4) వాగీశ్ డి) తెలంగాణ
విఫలాంధ్రప్రదేశ్
5) ఎన్ వేణుగోపాల్ ఇ) లేచి నిలిచిన తెలంగాణCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
1 pointsతెలంగాణ దుర్భర పరిస్థితులకు అద్దం పడుతూ ప్రాంతీయ స్పృహతో కూడిన కవిత్వాన్ని తెలంగాణ కవులు వెలువరించిన వాటిని సరైనవి గుర్తించండి?
ఎ) పొక్కిలి – జూలూరు గౌరీశంకర్
బి) మత్తడి – సుంకిరెడ్డి, సురేంద్రరాజు
సి) కరువు – మల్లేశం, లక్ష్మయ్య
డి) జూలుస్ – 2012, జిగర్ – 2013 – ఎన్ జగన్‌రెడ్డి
ఇ) పడావు – వడ్డెబోయిన శ్రీనివాస్Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
1 pointsపొలమారిన పాలమూరు కవిత రాసిందెవరు?
1) కాశీం 2) వడ్డెబోయిన శ్రీనివాస్
3) జూలూరు గౌరీశంకర్ 4) కర్ర ఎల్లారెడ్డిCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
1 pointsతెలంగాణ సాహిత్యానికి అద్దం పడుతూ తెలంగాణ రచయితల వేదిక పత్రికను వెలువరించినది?
1) సింగిడి 2) మన తెలంగాణ
3) సోయి 4) నడుస్తున్న తెలంగాణCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
1 pointsతెలంగాణ రచయితల సంఘం ఏ తెలంగాణ సాహిత్య పత్రికను వెలువరించినది?
1) సింగిడి 2) సోయి
3) మన తెలంగాణ 4) నడుస్తున్న తెలంగాణCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
1 pointsమన తెలంగాణ బులెటిన్ వెలువరించిందెవరు?
1) కాశీం 2) కర్ర ఎల్లారెడ్డి
3) జూలూరు గౌరీశంకర్ 4) పైవారందరూCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
1 pointsధూం ధాం అంటే?
1) ధూం అంటే అల, ధాం అంటే అరుపు
2) ధూం అంటే జడి, ధాం అంటే శబ్దం
3) ధూం అంటే అలజడి, ధాం అంటే శక్తి
4) ధూం అంటే అలజడి, ధాం అంటే శబ్దంCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
1 pointsప్రజా కళలకు పుట్టినిల్లయిన తెలంగాణ ప్రజా కళలను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ధూం ధాం మొదటగా ఏ రోజున జరిగింది?
1) 2002 సెప్టెంబర్ 30 2) 2003 సెప్టెంబర్ 30
3) 2004 సెప్టెంబర్ 30 4) 2005 సెప్టెంబర్ 30Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
1 pointsఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా? ఇండియా పాకిస్థానోలే ఇనుప కంచె పడుతుందా? అని పాడిన కళాకారుడు?
1) అందెశ్రీ 2) గోరటి వెంకన్న
3) గద్దర్ 4) రసమయి బాలకిషన్Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
1 pointsఅరుణోదయ కళాకారులు సంతోష్ నేతృత్వంలో ఏ నృత్యం వేలాదిమందిన ఆకర్షించింది?
1) ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా!
2) ఆడుదాం డప్పుల్ల దరువెయ్యరా పల్లె తెలంగాణ పాట పాడరా
3) బొంబాయి వోతున్న అమ్మా మాయమ్మ
4) చూడ చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లిCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
1 pointsఅరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రగతిశీల మహిళా సమాఖ్య, తెలంగాణ మహిళా జాక్ సంయుక్తంగా హైదరాబాద్‌లో తెలంగాణ మహిళా ధూం ధాంను ఎప్పుడు నిర్వహించారు?
1) 2012, డిసెంబర్ 22 2) 2012, మార్చి 8
3) 2013, మార్చి 8 4) 2013, డిసెంబర్ 20Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
1 points2011, జూలై 26న ఏ కళాకారులు నిర్వహించిన పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌తో చేపట్టిన డప్పు దరువు కళాప్రదర్శనకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు తరలివచ్చారు?
1) అరుణోదయ కళాకారులు 2) జననాట్య మండలి
3) ప్రజానాట్య మండలి 4) పైవన్నీCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
1 pointsవిద్యార్థులు 2010 జనవరి 3న తలపెట్టిన విద్యార్థి గర్జనకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే, విద్యార్థుల తరఫున హైకోర్టులో పిటిషన్ వేసి అనుమతి ఇప్పించిన జేఏసీ
1) రాజకీయ జేఏసీ 2) ఉద్యోగ సంఘాల జేఏసీ
3) తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం జేఏసీ
4) న్యాయవాదుల జేఏసీCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
1 pointsతెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల పునర్నిర్మాణం ఎలా జరగాలో తెలంగాణ సమాలోచన పేరుతో పుస్తకాన్ని ప్రచురించిన వారు?
1) తెలంగాణ జర్నలిస్టుల ఫోరం
2) తెలంగాణ విద్యావంతుల వేదిక
3) తెలంగాణ రిసోర్స్ సెంటర్
4) తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
1 pointsఆరుసూత్రాల పథకానికి చట్టబద్దత కల్పించేందుకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతికి ప్రత్యేక అధికారం ఇచ్చారు?
1) 32వ 2) 33వ 3) 42వ 4) 44వCorrect
Incorrect
Leaderboard: తెలంగాణ ఉధ్యమము - రాష్ట్ర ఏర్పాటు Q25
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Well paper
sup sir
U r improve my talent superb sir
super
SUPER
Simple super
hi
Kampati 81@gmail.com
supppper
its nice to write mock tests