White discharge / Leukorrhea / P.C. OD. remedy in Ayurveda

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

Dr S anjaneyulu ayurvedic doctor in amberpet hyderabadwhite discharge / Leukorrhea / P.C. OD.

తెల్ల బట్ట / వైట్ డిశ్చార్జ్

అత్యధిక స్త్రీలను ఇబ్బంది పెడుతున్న సమస్య తెల్ల బట్ట. ఇది నెలసరి ముందు వస్తే సమస్య ఉండదు. కానీ నెలసరి తరువాత కూడా వస్తేనే సమస్య. ప్రథమ స్టేజ్ లో ఎన్ని పరీక్షలు చేసినా కారణం తెలియరాదు. ముఖం పైన మచ్చలు, నీరసం, రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, కాళ్ళు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది హిమోగ్లోబిన్ పెరగడానికి, నీరసం తగ్గడానికి, ఆకలి పెరగడానికి మందులు వాడుతారు. కానీ అలా చేయకూడదు. ఆయుర్వేద మహర్షులు వ్యాధి దేనిద్వారా వచ్చిందో దానికి చికిత్స చేయాలి కానీ వ్యాధి లక్షణాలకు కాదు అని చెప్పారు. ఇక్కడ నీరసం, కాళ్ళు లాగడానికి కాకుండా ల్యుకేరియా కి చికిత్స జరగితే మిగిలిన సమస్యలన్నీ తగ్గిపోతాయి.
ల్యుకేరియా ని గుర్తించడం చాలా సులభం. మా దగ్గరికి ఎక్కువ మంది స్త్రీలు ల్యుకేరియా వైట్ డిశ్చార్జ్,  P.C.OD. సమస్యలతో వస్తుంటారు.

Leukorrhea
Most of the women are suffering from Leukorrhea / white discharge. There is no need to worry if the white discharge is seen before menstuation. We should consult a doctor only if the white discharge is seen after menstruation / periods. During the early stage we can not find out why it is coming. The other symptoms along with the white discharge are spots on face, weakness, decrease in himoglobin percentage. Some people get misguided with these symptoms and use medicines for weakness and increase of blood. That is a big blunder. We should cure the disease not the symptoms. The one who has all these symptoms should take medicine for Leukorrhea.

వైట్ డిశ్చార్జ్ కి చికిత్స –
ఆహారం తీసుకున్న తరువాత ఉదయం రాత్రి ఒక చెంచాడు జీలకర్ర తినాలి. ఇలా వారంలో వరుసగా నాలుగు రోజుల చొప్పున 16 వారాలు తింటే పూర్తిగా వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది. ఏరోజుకారోజు రిజల్టు ఉంటుంది. ఔషధానికి తోడు పత్యం కూడా చేస్తే ఇంకా తొందరగా తగ్గుతుంది.
నెలసరి సమయంలో ఆ ఐదు రోజులు ఆహార నియమాల్ని పాటించాలి. పెరుగు, మజ్జిగ, మాంసాహారం ఇతర వేడిచేసే పదార్ధాలు తినకూడదు. ఇది అందరూ పాటించాల్సిన నియమం.
ల్యుకేరియా  వైట్ డిశ్చార్జ్ ని సరైన సమయంలో గుర్తించి సరైన చికిత్స చేయని కేసుల్లో గర్భసంచి క్యాన్సర్, గర్భసంచి తీసివేయాల్సిన పరిస్ధితి వస్తుంది. వ్యాధి ఎంత తీవ్రంగా ఉన్నాకూడా మాదగ్గర చికిత్స ఉన్నది. P.C.OD. ఉన్నవారికి సెక్స్ కోరికలు ఉండవు. కోరికల కోసం మందులు వాడటం మంచిది కాదు. ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే నన్ను సంప్రదించవచ్చు. కొంతవరకు ఫోన్ ద్వారా సమాధానం ఇవ్వవచ్చు. పర్సనల్ గా వస్తే సమస్య మూలాలు, రోగి శరీర తత్త్వం, నాడి మొదలైన విషయాలు తెలుసుకొని ఖచ్చితమైన చికిత్స చేయడం సాధ్యపడుతుంది.

Treatment for Leukorrhea –
After meal, the patient should take a spoon full of Cumin daily 2 times. (Morning and Night)
She should take continuosly 4 days in a week. For 16 weeks she should continue it. Day by day she gets results and ultimately after 16 weeks she gets cured. The result will be agravated if she follows proper diet.
Proscribed food items for Leukorrhea / white discharge patient – This diet restrictions are to be followed on menstrual days. – Buttermilk, Non-vegetarian food and other food items that increase body temperature.

Leukorrhea / P.C.OD. / White discharge should be diagnised and cured at early stage, otherwise it turns into Uterus Cancer. The people who are suffering from  P.C.OD. will not have sexual desires. Using medicines for arousing sexual desire is not good for health. You can call me if anybody needs more information. I can guide the patient to some extent on phone. I can go into the debt of the cause of the disease only if the patient meets me personally. Then I can have a good idea of the body nature of the patient, her pulse and the root causes of the disease and suitable treatment.

White discharge / Leukorrhea / P.C. OD. remedy in Ayurveda

Srujan Ayurvedic Clinic & Yoga

Dr. S. Anjaneyulu

Amberpet Main Road,

Hyderabad

# 9533823009

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Osmanian.com © 2016
Simple Share Buttons