ఎ) సామాజిక గతిశీలతకు అవకాశం ఉంటుంది బి) అంతర్వివాహ నియమం పాటిస్తుంది సి) పవిత్రత-అపవిత్రతలను పాటిస్తుంది డి) ఆహార నియమాలను పాటిస్తుంది
1) ఎ, బి
2) ఎ, బి, సి
3) డి
4) పైవన్నీ
35. మధ్యతరగతి వర్గం ప్రధానంగా ఏ సమాజంలో గోచరిస్తుంది?
1) గ్రామీణ సమాజం
2) వ్యవసాయ సమాజం
3) పెట్టుబడిదారి సమాజం
4) పైవన్నీ
36. దేశంలో గల మధ్య తరగతులను 11 రకాలుగా వర్గీకరించిందెవరు?
1) పవన్ వర్మ
2) అమర్త్యసేన్
3) మిశ్రా
4) లెనోయిర్
37. మధ్యతరగతి వర్గం అనేపదాన్ని మొదటగా భారతీయ సమాజాన్ని ఉద్దేశించి తెలిపిందెవరు?
1) నెహ్రూ
2) అరవింద్‌ఘోష్
3) రాజగోపాల చారి
4) అంబేద్కర్
38. ఎవరిని ఉద్దేశించి స్థానిక మేధావులు అంటారు?
1) సంఘసంస్కర్తలు
2) స్వచ్ఛంద సంస్థలు
3) భారతీయ శాస్త్రవేత్తలు
4) మధ్యతరగతులు
39. యూరప్‌లో మధ్య తరగతులను ఏమని వ్యవహరిస్తారు?
1) బూజ్వాసీలు
2) ఎస్టేట్లు
3) పాలకులు
4) ఎలైట్లు
40. The Indian Middle class గ్రంథకర్త ఎవరు?
1) అరవింద్ ఘోష్
2) అమర్త్యసేన్
3) పవన్ వర్మ
4) బీబీ మిశ్రా
41. పెట్టుబడిదారులు ఎవరి ద్వారా తమ ఆంక్షలను సమాజంలో అమలుపరుస్తారు?
1) అధికారుల ద్వారా
2) ప్రసారమాధ్యమాల ద్వారా
3) మధ్యతరగతుల ద్వారా
4) నిమ్నతరగతుల ద్వారా
42. భారతదేశంలో మధ్యతరగతులు ఆవిర్భవించడానికి దోహదపడిన కారకం?
ఎ) పారిశ్రామికీకరణ బి) హరిత విప్లవం సి) ఆధునిక విద్య డి) మెకాలే విద్యా విధానం
1) పైవన్నీ సరైనవి
2) ఎ, బి
3) సి, డి
4) ఎ, సి, డి
43. మధ్యతరగతులు అనే భావన మొదటగా ఏ ఖండంలో ఆవిర్భవించింది?
1) ఆసియా
2) యూరప్
3) అమెరికా
4) ఆఫ్రికా
44. సోషల్..... క్లాసెస్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ?
1) మెకైవర్
2) ఉమెన్
3) స్కావెండిష్
4) లావోయిజర్
45. రూర్బనైజేషన్ భావన ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది?
1) తమిళనాడు
2) కర్ణాటక
3) తెలంగాణ
4) గుజరాత్
46. మధ్యతరగతి వర్గం అనేది?
1) ఆపాదిత అంతస్తు
2) సాధించిన అంతస్తు
3) వర్ణవ్యవస్థ పరిణామ రూపం
4) కుల వ్యవస్థ పరిణామ రూపం
47. స్త్రీలు నేలపై తిరిగే దేవతామూర్తులు అన్నదెవరు?
1) మనువు
2) పరాశరుడు
3)యజ్ఞవల్కుడు
4) గాంధీ
48. ముస్లిం సమాజంలో భర్త భగవంతుని పేరుమీద తన భార్య తో 4 నెలల కాలం పాటు లైంగిక కలయిక చేయనని ప్రమాణం చేసి, తద్వారా ఆ స్త్రీకి విడాకులు పొందే అవకాశం కల్పించడాన్ని ఏమంటారు?
1) ఖులా
2) ముబారత్
3) ఇలా
4) తఫ్లీజ్
49. కులాలు, వర్ణాలు, వర్గాల కంటే ముందు సమాజం ఆడవారు, మగవారు అని స్థికరింపబడిందని ఎవరు తెలిపారు?
1) ఇయాన్ రాబర్ట్సన్
2) ఆంగ్‌సాన్ సూచీ
3) ఐరావతి కార్వే
4) బీబీ మిశ్రా
50. జండర్ ఈక్వాలిటీ ఇండెక్స్-2013లో భారత్ స్థానం?
1) 117
2) 137
3) 147
4) 127
51. జండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్-2013లో భారత్ స్థానం?
1) 112
2) 122
3) 132
4) 142
52. గ్లోబల్ జండర్ గ్యాప్ ఇండెక్స్-2014లో భారత్ స్థానం?
1) 104
2) 114
3) 124
4) 134
53. వేదకాలంలో స్త్రీ కి.... ?
ఎ) స్వేచ్ఛ ఉంది బి) విద్యా హక్కు ఉంది సి) సమానత్వం ఉంది డి) వారసత్వ ఆస్తి హక్కు ఉంది
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, బి, సి
4) పైవన్నీ
54. లింగ నిష్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా?
1) నిజామాబాద్
2) వరంగల్
3) నల్లగొండ
4) హైదరాబాద్
55. తెలంగాణలో 0- 6 ఏండ్ల మధ్య గల బాలికల సంఖ్య?
1) 17.92 లక్షలు
2) 18.92 లక్షలు
3) 16.92 లక్షలు
4) 15.92 లక్షలు
56. తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి?
1) 988
2) 978
3) 968
4) 958
57. ప్రపంచంలో లింగనిష్పత్తిలో మొదటి స్థానంలోని దేశం?
1) భారత్
2) అమెరికా
3) నార్వే
4) రష్యా
58. 16వ లోక్‌సభకు ఎన్నికైన మహిళా సభ్యుల సంఖ్య?
1) 66
2) 65
3) 64
4) 63
59. ఎప్పటి నుంచి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా జరుపుకుంటున్నారు?
1) 1965
2) 1955
3) 1985
4) 1975
60. భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో గల లింగనిష్పత్తి?
1) 929
2) 919
3) 939
4) 949
61. స్త్రీల పట్ల ద్వేషం చూపే ప్రవర్తనను ఏమంటారు?
1) మీసోగని
2) ఫీలోగని
3) చాసోగని
4) హైపర్గని
62. ఏ తెగల్లో స్త్రీ పాత్రలను పురుషులు, పురుషుల పాత్రలను స్త్రీలు పోషిస్తారు?