Indian Polity Political Science self assessment test 1 - Fundamental Duties
Indian Polity Political Science self assessment test 1 - Fundamental Duties useful for UPSC APPSC TSPSC group1 group2 SI Constable JL DL exams
Political Science Test - Fundamental Duties
Political Science Test - Fundamental Duties
Quiz
1. రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఎక్కడ పొందుపర్చారు?
1) పార్ట్-4 ఏ, ఆర్టికల్ 52 (ఏ)
2) పార్ట్-4 ఏ, ఆర్టికల్ 51 (ఏ)
3) పార్ట్-5 ఏ, ఆర్టికల్ 51 (ఏ)
4) పార్ట్-5 ఏ, ఆర్టికల్ 52 (ఏ)
2. ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫారసుల మేరకు రాజ్యాంగంలో పొందుపర్చారు?
1) చాగ్లా కమిషన్
2) స్వరణ్‌సింగ్ కమిటీ
3) వర్మ కమిటీ
4) ఏదీకాదు
3. ప్రాథమిక విధులను ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపర్చారు?
44
43
42
45
4. ప్రాథమిక విధులను ఎన్ని ఆర్టికల్స్‌లో పొందుపర్చారు?
11
3
10
1
బి) 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపర్చారు
5. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ) సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ 8 ప్రాథమిక విధులను సిఫారసు చేసింది
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏవీకావు
6. రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి?
10
8
12
11
7. ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) అమెరికా
2) యూఎస్ఎస్ఆర్
3) ఫ్రెంచ్
4) బ్రిటన్
8. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఎ) 86వ రాజ్యాంగ సవరణ చట్టం (2002) ద్వారా 6 నుంచి 14 ఏండ్ల బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించడం తల్లిదండ్రుల విధి అనే నూతన ప్రాథమిక విధిని చేర్చారు బి) ప్రాథమిక విధులను రాజ్యాంగ పరిషత్‌లో చేర్చలేదు.
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
9. ఏ ప్రాథమిక విధి భారత పౌరులకు వర్తించదు?
1) దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలను పరిరక్షించాలి
2) ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ, ప్రైవేటు ఆస్తులకు హాని కలిగించరాదు
3) జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి
4) 6 నుంచి 14 ఏండ్ల బాలబాలికలకు ప్రాథమిక విద్యనందించడం తల్లిదండ్రుల బాధ్యత
10. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ) ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కుల వలే న్యాయ సమ్మతమైనవి బి) ప్రాథమిక విధులు నైతిక విలువలకు సంబంధించినవి
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏవీకాదు
11. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ) ప్రాథమిక విధులు భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి. విదేశీయులకు వర్తించవు బి) ప్రాథమిక విధుల్లో భారతీయ సంస్కృతి,సాంప్రదాయ, మతానికి సంబంధించిన భావనలు ప్రస్పుటిస్తాయి
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
12. ప్రాథమిక విధుల అమలుతీరును పర్యవేక్షించేందుకు ఎవరి అధ్యక్షతన 1999లో కమిటీని నియమించారు?
1) వర్మ కమిటీ
2) శర్మ కమిటీ
3) బీఎన్ శాస్త్రి కమిటీ
4) రావ్ కమిటీ
13. ప్రాథమిక విధుల దినంగా ఏ తేదీని జరుపుకోవాలని వర్మ కమిటీ సిఫారసు చేసింది?
1) జనవరి 24
2) జనవరి 3
3) జనవరి 12
4) జనవరి 21
14. దేశంలోని వివిధ కులాలు, మతాలు, వర్గాల మధ్య సామరస్యానికి కృషి చేస్తూ మహిళలను గౌరవించాలని రాజ్యాంగంలో ఎక్కడ పొందుపర్చారు?
1) పీఠిక
2) ప్రాథమిక హక్కులు
3) ప్రాథమిక విధులు
4) ఆదేశిక సూత్రాలు
15. కింద పేర్కొన్న వాటిలో ప్రాథమిక విధి కానిది?
1) నదులు, సరస్సులు, అడవులు వన్య ప్రాణుల్ని పరిరక్షించాలి
2) ప్రతి వ్యక్తి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండి, సంస్కరణలకు తోడ్పాటునందించాలి
3) ప్రతి వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తూ సామాజిక వికాసానికి తోడ్పాటునందించాలి
4) వ్యవసాయం, పశుపోషణను శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి పర్చాలి
16. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ) ప్రాథమిక విధులు అసంపూర్ణమైనవి, కొన్ని ముఖ్యమైన విధుల్ని విస్మరించారు. బి) ప్రాథమిక విధులు కొన్ని అమలు, ఆచరణకు కష్టతరంగా ఉన్నాయి
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
17. కిందివాటిలో సరైనదాన్ని ఎంపిక చేయండి.
ఎ) ప్రాథమిక విధుల అమలు పార్లమెంట్ ప్రత్యేక చట్టం చేయడం ద్వారా సాధ్యమైంది బి) ప్రాథమిక విధుల జాబితా శాశ్వతమైనది కాదు
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
18. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ) ప్రాథమిక విధులు సకారాత్మకమైనవి బి) ప్రాథమిక విధులు దేశ పౌరులకు హక్కులతో పాటు విధులు పాటించాలనే స్పృహని కల్పిస్తాయి
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
19. కిందివాటిలో ప్రాథమిక విధులకు చట్టబద్ధత కల్పించడం కోసం పార్లమెంట్ చేసిన చట్టాలను గుర్తించండి.
ఎ) జాతీయ చిహ్నం గౌరవ భంగ నిరోధక చట్టం-1971 బి) వన్య ప్రాణుల సంరక్షణ చట్టం- 1972 సి) అటవీ సంరక్షణ చట్టం- 1980 డి) పౌరహక్కుల పరిరక్షణ చట్టం- 1980 ఇ) నిర్భయ చట్టం- 2013
1) ఎ, బి, సి
2) బి, సి, డి, ఇ
3) ఎ, బి, సి, డి
4) పైవన్నీ
20. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాన్ని ఉద్దేశించగా, ప్రాథమిక విధులు వ్యక్తిని ఉద్దేశిస్తున్నాయి అని పేర్కొన్నది ఎవరు?
1) అంబేద్కర్
2) ఇందిరాగాంధీ
3) రాజీవ్‌గాంధీ
4) స్వరణ్‌సింగ్
21. ప్రాథమిక విధుల తాత్వికత రాజ్యాంగంలో దేన్ని పోలి ఉంది?
1) ప్రాథమిక హక్కులు
2) ఆదేశిక సూత్రాలు
3) పీఠిక
4) ఏదీకాదు
22. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ) ప్రాథమిక విధులను అతిక్రమించిన వారికి చట్టపరమైన చర్యల గురించి ప్రస్తావన లేదు బి) ప్రాథమిక విధుల జాబితాకు ఇప్పటివరకు రెండు సార్లు సవరణలు చేశారు.
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
23. కింది వాటిలో సరైన దాన్ని ఎంపిక చేయండి. ఎ) ప్రాథమిక విధులు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగా సుప్రింకోర్టు గుర్తించింది బి) ప్రాథమిక విధుల జాబితా కలిగిన ఏకైక ప్రజాస్వామ్య రాజ్యంగం భారత్
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
24. కిందివాటిని జతపర్చండి.
ఎ. చట్టరహిత చర్యల నిరోధక చట్టం 1. 1967 బి. అస్పృశ్యత నేర చట్టం 2. 1976 సి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 3. 1951 డి. విద్యా హక్కు చట్టం 4. 2002
No comments:
Post a Comment