Mughal Empire MOCK TEST 1
Quiz
- 1. మొగలులకు సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ. మధ్య ఆసియా ఉజ్బెకిస్థాన్, మంగోలియా దేశాలకు చెందినవారు
బి. క్రీ.శ 1506లో హుమాయున్ కాబూల్‌ను ఆక్రమించాడు
సి. క్రీ.శ 1526లో బాబర్ ఇబ్రహీంలోడిని ఓడించి ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించాడు
డి. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించే ఎరకోట మొగల్ చక్రవర్తుల నివాసం- 1) ఎ,సి,డి
- 2) ఎ,సి
- 3) బి,డి
- 4) ఎ,బి,డి
- 2. జతపర్చండి?
చక్రవర్తి పరిపాలన కాలం
ఎ. అక్బర్ 1. 1605-1627
బి. షాజహాన్ 2. 1658-1707
సి. జహంగీర్ 3. 1627-1650
డి. ఔరంగజేబు 4. 1556- 1605
5. 1526-1530- 1) ఎ-1, బి-3, సి-3, డి-5
- 2) ఎ-4, బి-1, సి-3, డి-2
- 3) ఎ-4, బి-3, సి-1, డి-2
- 4) ఎ-3, బి-1, సి-2, డి-5
- 3. మొగల్ సామ్రాజ్య స్థాపకుడు?
- 1) అక్బర్
- 2) హుమాయున్
- 3) బాబర్
- 4) ఔరంగజేబు
- 4. హుమాయున్ ఎవరి చేతిలో ఓడిపోయి ఇరాన్ పాలకుడైన సఫావిద్ షా సహాయాన్ని పొందాడు?
- 1) షేర్‌ఖాన్
- 2) అక్బర్
- 3) అహ్మద్‌షా అబ్దాలి
- 4) ఔరంగజేబు
- 5. దక్కన్ ప్రాంతంలో మొగల్ సామ్రాజ్యాన్ని విస్తరించిన చక్రవర్తి?
- 1) హుమాయున్
- 2) షేర్‌ఖాన్
- 3) షాజహాన్
- 4) బాబర్
- 6. ఏ మొగల్ చక్రవర్తి పాలనలో సింహాసనం కోసం కుమారుల మధ్య తీవ్రసంఘర్షణలు జరిగాయి?
- 1) అక్బర్
- 2) హుమాయున్
- 3) షాజహాన్
- 4) జహంగీర్
- 7. చివరి మొగల్ చక్రవర్తి ఔరంగజేబుకు సంబంధించి సరైనది?
ఎ. వారసత్వ పోరులో సోదరుల్ని హత్యచేసి సింహాసనం అధిష్ఠించాడు
బి. తాజ్‌మహాల్, ఎరకోటను నిర్మించాడు
సి. మతసహనం పాటించి అన్ని మతాలను ఆదరించాడు
డి. తండ్రి షాజహాన్‌ను ఆగ్రాజైలులో నిర్బంధించాడు- 1) ఎ, బి, సి
- 2) బి, సి
- 3) బి, సి, డి
- 4) ఎ, డి
- 8. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని శివాజీ ఏ మొగల్ చక్రవర్తి కాలంలో స్థాపించాడు?
- 1) ఔరంగజేబు
- 2) అక్బర్
- 3) షాజహాన్
- 4) జహంగీర్
- 9. మొగల్ చక్రవర్తుల పాలనా కాలాల ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి?
ఎ. జహంగీర్ బి. అక్బర్
సి. షాజహాన్ డి. ఔరంగజేబు- 1) ఎ, బి, సి, డి
- 2) బి, సి, ఎ, డి
- 3) బి, ఎ, సి, డి
- 4) ఎ, సి, డి, బి
- 10. మొగలుల అధికారాన్ని చాలా కాలం పాటు నిలువరించిన రాజపుత్రులు?
- 1) రాథోడ్
- 2) సిసోడియా
- 3) కుష్వా
- 4) చిత్తోర్
- 11. మున్సబ్దార్కు సంబంధించి కింది వాటిలో సరికానిది?
- 1) చక్రవర్తి ప్రత్యక్ష ఆధీనంలో సైనిక హోదా కలిగి ఉండేవారు
- 2) తమ జాగీరుకు సంబంధించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండేది
- 3) ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీలు ఉండేవి
- 4) వీరు చక్రవర్తిని భవంతిని, కోటల్ని కాపాడే బాధ్యతలు కలిగి ఉండేవారు.
- 12. మున్సబ్దార్లు నిర్వహిచే బాధ్యతల్లో లేనిది ఏది?
- 1) నిర్ణీత సంఖ్యలో గురపు రౌతులను, అశ్వక దళాన్ని పెంచి పోషించాలి
- 2) అశ్వక దళం నమోదు, ముద్రలు వేయించి వాటి సంఖ్య ఆధారంగా జీతభత్యాలు పొందేవారు
- 3) మున్సబ్‌దార్ మరణానంతరం పదవి వారి కుమారులకు వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది
- 4) జాగీర్ల నుంచి పన్నులు వసూలు చేసి చక్రవర్తులకు పంపించేవారు
- 13. అక్బర్ పాలనలో భూములు సర్వే చేయించిన ఆర్థికమంత్రి?
- 1) తోడర్మల్
- 2) రాజా భగవాన్‌దాస్
- 3) రాణా ప్రతాప్
- 4) మాన్సింగ్
- 14.మొగలుల పాలనలో జబ్త్గా వ్యవహరించే రెవెన్యూ విధానంలోని ప్రధానాంశాలు?
ఎ. ప్రతి పంటకు నగదు రూపంలో చెల్లించా ల్సిన పన్నును నిర్ణయించారు
బి. రెవెన్యూ బ్లాకులు ఏర్పాటు చేశారు
సి. గుజరాత్, బెంగాల్ ప్రాంతాల్లో ఈ విధానం విజయవంతంగా అమలుచేశారు
డి. ప్రతి బ్లాకుకు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి, కట్టాల్సిన పన్నులు నిర్ణయించారు- 1) ఎ, సి, డి
- 2) ఎ, బి, సి
- 3) ఎ, బి, డి
- 4) బి, సి, డి
- 15. మొగలుల కాలంలో పన్నుల వసూలుకు నియమించిన జమీందార్లకు సంబంధించి సరైనది కాదు?
- 1) వంశపారంపర్యంగా బాధ్యతలు సంక్రమించేవి
- 2) వీరిని చక్రవర్తి నియమించేవాడు
- 3) వీరు సొంత బలగాలను పోషించుకునేవారు
- 4) వీరికి పన్నులు వసూలు చేసింనందుకు శిస్తులో వాటా లభించేది
- 16. అక్బర్నామా రచించిన అక్బర్ ఆస్థాన సభ్యుడు?
- 1) తోడర్మల్
- 2) అబుల్ ఫజల్
- 3) బీర్బల్
- 4) బైరాంఖాన్
- 17. అక్బర్ ఫతేపూర్ సిక్రిలో నిర్వహించిన మతచర్చల్లో పాల్గొనని మతస్థులు?
- 1) ముస్లిం పండితులు
- 2) జొరాస్ట్రియన్లు
- 3) హిందూ పండితులు
- 4) షింటోమతం
- 18. సుల్హ్-ఇ-కుల్ సిద్ధాంతాలను తమ పాలనలో అమలుచేయని మొగల్ చక్రవర్తి?
- 1) అక్బర్
- 2) జహంగీర్
- 3) షాజహాన్
- 4) ఔరంగజేబు
- 9. అక్బర్ మతచర్చలకు వేదికైన భవనం పేరు?
- 1) లాల్‌దర్వాజ
- 2) బులంద్ దర్వాజ
- 3) ఇబాదత్‌ఖానా
- 4) జామామసీదు
- Where Akbar was coronated?
- Amarkot
- Umarkot
- Kalaner
- Bikaner