1) నిర్ణీత సంఖ్యలో గురపు రౌతులను, అశ్వక దళాన్ని పెంచి పోషించాలి
2) అశ్వక దళం నమోదు, ముద్రలు వేయించి వాటి సంఖ్య ఆధారంగా జీతభత్యాలు పొందేవారు
3) మున్సబ్దార్ మరణానంతరం పదవి వారి కుమారులకు వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది
4) జాగీర్ల నుంచి పన్నులు వసూలు చేసి చక్రవర్తులకు పంపించేవారు
13. అక్బర్ పాలనలో భూములు సర్వే చేయించిన ఆర్థికమంత్రి?
1) తోడర్మల్
2) రాజా భగవాన్దాస్
3) రాణా ప్రతాప్
4) మాన్సింగ్
14.మొగలుల పాలనలో జబ్త్గా వ్యవహరించే రెవెన్యూ విధానంలోని ప్రధానాంశాలు?
ఎ. ప్రతి పంటకు నగదు రూపంలో చెల్లించా ల్సిన పన్నును నిర్ణయించారు బి. రెవెన్యూ బ్లాకులు ఏర్పాటు చేశారు సి. గుజరాత్, బెంగాల్ ప్రాంతాల్లో ఈ విధానం విజయవంతంగా అమలుచేశారు డి. ప్రతి బ్లాకుకు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి, కట్టాల్సిన పన్నులు నిర్ణయించారు
1) ఎ, సి, డి
2) ఎ, బి, సి
3) ఎ, బి, డి
4) బి, సి, డి
15. మొగలుల కాలంలో పన్నుల వసూలుకు నియమించిన జమీందార్లకు సంబంధించి సరైనది కాదు?
1) వంశపారంపర్యంగా బాధ్యతలు సంక్రమించేవి
2) వీరిని చక్రవర్తి నియమించేవాడు
3) వీరు సొంత బలగాలను పోషించుకునేవారు
4) వీరికి పన్నులు వసూలు చేసింనందుకు శిస్తులో వాటా లభించేది
16. అక్బర్నామా రచించిన అక్బర్ ఆస్థాన సభ్యుడు?
1) తోడర్మల్
2) అబుల్ ఫజల్
3) బీర్బల్
4) బైరాంఖాన్
17. అక్బర్ ఫతేపూర్ సిక్రిలో నిర్వహించిన మతచర్చల్లో పాల్గొనని మతస్థులు?
1) ముస్లిం పండితులు
2) జొరాస్ట్రియన్లు
3) హిందూ పండితులు
4) షింటోమతం
18. సుల్హ్-ఇ-కుల్ సిద్ధాంతాలను తమ పాలనలో అమలుచేయని మొగల్ చక్రవర్తి?
No comments:
Post a Comment